Patients who came from Andhra Pradesh for treatment due to Bengaluru bandh faced various difficulties in Majestic

కావేరీ జలాల కోసం బెంగళూరులో ఆందోళనల పోరు పెరిగింది. మంగళవారం తెల్లవారుజామున రైతులు, కన్నడ అనుకూల సంఘాలతో పాటు వివిధ సంఘాల కార్యకర్తలు బెంగళూరు నగరంలోని రోడ్డుపై బైఠాయించి బంద్ కుమద్దతు ప్రకటించారు

#Bengaluru
#BangaluruBandh
#Anantapur
#BJP
#CauveryWater
#Mejestic
#Andhrapradesh
#Congress